Saturday, 23 April 2022

EARN MONEY 💲💰......

                            Earn money 💵💵..





          Blogger అప్ ద్వారా మనం money సంపదించోచు.

Blogs create చేసి money నీ సంపదించచు.దానికి సంబంధించిన అనేక videos వునయి. Online earnings 


         చేయచ్చు బ్లాగర్స్ సైట్ నీ  Google adsens కి కనెక్ట చేసి మనీ earn చేయొచ్చు. అంతేకాకుండా మన కిష్టమైన bloggs క్రియేట్ చేయొచ్చు.


        దీనికి ఏటువంటి పెటుబడి అవసరం లేదు.మనం free web site డిజైన్ చేసుకుని money earn. చేయొచ్చు దానికి మోరిముక్యమైనది. AdSense account క్రియేట్ చేసుకోవాలి.


            కాకపోతే దానికి ఓర్పు కావాలి మీకు adsence monitization కావడానికి.2 లేక 1వారం వరకు టైం తీసుకొంటుంది.

          మీకు మాత్రం ఓర్పు తపని సరి. మీరు ట్రై చేసి చూడండి .........





Vizag gas leak story

                           VIZAG GAS LEAK..    Vizag gas leak 2020-5-7 ఆ రోజు నీ వాలు అప్పటికి మర్చిపోరు. తుఫాన్ లాంటి అనో డిసాస్టర్లను తటిక...