Monday, 16 May 2022

Vizag gas leak story

                          VIZAG GAS LEAK..

  


Vizag gas leak 2020-5-7 ఆ రోజు నీ వాలు అప్పటికి మర్చిపోరు. తుఫాన్ లాంటి అనో డిసాస్టర్లను తటికునారు.కానీ వాలు ఆ డేట్ మరిచిపోలేరు.
ఎందుకంటే ఆ సంగటనవల వాళ్లకి కొని రోజులు నిద్ర లేదు,సరిగా ఆరోగ్యం కూడా బాగుండేదే కాదు . ఆ సంఘటనే విశాఖ గాస్ లీక్ . అక్కడ హిందుస్తాన్ పోలిమ్మర్ కంపెనీి నీ స్థాపించారు. a కంపెనీ పేరు LG polymars కంపెనీ గా పేరు మార్చారు. కంపెనీ లో కొని పాలిమర్ ప్లాస్టిక్ నీ తయారు చేసేవారు.దని వాల విశపురితమైన కొని గాస్ లు స్టోర్ చేసేవాళ్ళు.

             అక్కడ కొని టాంక్ లో గాస్ నీ స్టోర్ చేసేవాళ్ళు. ఆ టాంక్ 20 డిగ్రీ దాటకుండా కుసుసోనే వాల.7-5-2020 రోజు రాత్రి నైట్ చేసే వర్కర్స్ ఏపటిలగే ఆ టాంక్ ని చెక్చేసి వాల పని అపటిలగే చూసుకొని వెలారు కానీ ఆ టాంక్ అకస్మాత్తుగా 100 డిగ్రీ కి చేరింది టాంక్ లీక్ అయ్యాయి. ఆ విశపురితమిన గాస్ అలా గలులో కలసి పొయింది. అసిబంభంది దని అదుపులోకి తీసుకోడానికి ప్రయంత్నించరు గానీ సమయం ముగిసిపోయింది.


        ఆ గాస్ 5కిలో మీటర్లు వరకు వ్యాపించింది. వెంకటాపురం తో పాటు నంధమురినగర్,వెంకటాద్రి గార్డెన్స్ .... చాలా ఊర్లో కి ఆ గాస్ వ్యాపించింది. కొంతమదైతే నిద్రలోనే స్పృహ కోల్పోతున్నారు .ఆ గాస్ వాల కొంతమంది హితే రోడ్ల మీదే కుపకులిపోయ్యారు.వలను కపడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుకి వచ్చింది హెల్ప్ చేసింది. ఆ గాస్ లీక్ వాల చాలామంది అనారోగ్యం పలయారు.అంతేకాదు ఆ గాస్ వాల చాలా వతవరణమర్పులు మరియు బుమి కలుసితంగా మరింది చాలా పశువులు చనిపోయాయి.


అందువల్ల ఆ గాస్ లీక్ నీ విశాఖ వాలు ఈపాటికి మర్చిపోలేరు.

No comments:

Vizag gas leak story

                           VIZAG GAS LEAK..    Vizag gas leak 2020-5-7 ఆ రోజు నీ వాలు అప్పటికి మర్చిపోరు. తుఫాన్ లాంటి అనో డిసాస్టర్లను తటిక...