Wednesday, 20 April 2022

Love story..

                   Love story(ప్రేమ కథ)

నా లవ్ story గురించే చేపుకుంధం.
              నేను 10th class చదువుతున్నాను.class లో నేను back బెంచర్ ni kani nenu బాగానే చదివేవాడిని చేపడం మర్చిపోయాను నేను telugu మీడియం.maths బాగా లో topper kani స్కూలో అంద

రూ కి నేనంటే ఇస్టం కానీ మా sir ki నేనంటే అసలు నచ్చదు.కాకపోతే అలరి అకువగా చేసేవాడిని.ప్రతి క్లాసులో కొత్తగా join అవుతున్నారు.
            అపుడే నేను మొదటిసారి చూసాను ఆ అమాయిని.తను 8th class English మీడియం.చాలా బ్యూటీఫుల్గా ఉంది.
నాకు తనకి వయసులో 1year differens. నా అదృష్టం అమిటంటే నా friend కూడా ఆ క్లాసె.నాకు బాగానే help చేసేవాడు. ఆ నాకు చేతులు లాగేస్తున్నాయి. Speed గా చేపెస్తాను కాదు టైప్ చేస్తాను.
                 నా ఫ్రెండ్ చివరికి నా గురించి చేపేసాడు.తను నాను చూడనికి  వస్తుంది. చేపడం మర్చిపోయాను తనకి నా ఫేస్ ఏపుడు చూపించలేదు.ఎందుకంటే నా దృష్టిలో నేను తనకి నేను సూట్ కనని అనిపించేది.
        కానీ చివరికి నాను చూసేసింది వాల అమ్మతో చెప్తుంది అనుకున్నా కానీ చేపలేదు.
    చివరికి నాతో మాట్లాడింది. నా పేరు jannu అని.పేరు బాగుంది.కొనిరోజులు మాట్లాడుకున్నాము ఆగస్ట్ 15th nenu prapose చేశాను తను కూడా ఆలోచించి చెప్తానంది.
          సరే అని చెప్పను రోజు అడుగుతూనే ఉనా అలా 4 months అయింది నాతో మాట్లాడడం కూడా తగించింది నేను నాను లవ్ cheyatledhemonani నేను బాధపడను.
        నాకు చాలా కోపం వచ్చింది తనతో మాట్లాడానికి కూడా చిరాకు వేసింది తనని దూరం పెటను. నేను పదని వాలూ చాలామంది. ఉన్నారు దాంట్లో ఒకడు rahul వాడికి నాకు అసలు పడదు వాడు తనని లవ్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ కి kopamochi hm తో చేపడ్డు.
                 Hm jannu వల్ల పేరెంట్స్ ని పిలిచారు నాకు ఎందుకో బాధగా ఉంది.తను ఏడుస్తుంది వాల అమ్మ గారు వచ్చారు. మా యిద్దరి గురించి జరిగింది అంత చేపరు.
         అపుడు వల అమ్మ ఒకమాట చేపింది. Jannu కి నేనంటే ఇస్తామని నాకు అపుడే అర్థమైంది వాల అమ్మతో నాగురించి అన్ని చెప్తుందట రోజు మేము matladukunavani చేపేదంట.నాకు తనమీద మరి ఇstm పెరిగింది కానీ నాను వదనుకొంది న వలె అంతజరిగింది. Sorry
          E రోజుతో 4 years అయ్యింది.
ఇంకా బ్రేకప్.....,
       

Vizag gas leak story

                           VIZAG GAS LEAK..    Vizag gas leak 2020-5-7 ఆ రోజు నీ వాలు అప్పటికి మర్చిపోరు. తుఫాన్ లాంటి అనో డిసాస్టర్లను తటిక...