Tuesday, 26 April 2022

World's biggest snake....

                    World's biggest snake 🐍......

 ప్రపంచంలోనే అతి పెద్ద పాము మీరు కనిపెట్టండ్డి. అనకొండ,అనుకొంటే తపు ఎందుకంటే ఈది దానికంటే 10రెట్లు పెద్దద.


      దానిపేరు Titanoboa ఈది డైనోసార్ల కాలంలో ఉండేది ఈ పాము డైనోసార్ నే తినేగలదు.ఈ కాలంలో ఉంటే ఇక అంతే సంగతి.


       ఈ Titanoboa చాలా భయంకరమైనది. ఈ పాము ఒక ఏనుగుని సైతం మింగేయగలదు.కాకపోతే ఈ పాము ఏకల బ్రతికే ఉందని శాస్త్రవేత్తల నమకం.


         ఈ పాము Amazon అడవుల్లో ఇక ఉందని చాలా మనంది నముతునారు. ఇది బ్రతికి ఉండకూడదని కొరుకుతున్నాను 


             మీకు ఈ టాపిక్ నచినటైతే support చేయండి.......

3 comments:

Vizag gas leak story

                           VIZAG GAS LEAK..    Vizag gas leak 2020-5-7 ఆ రోజు నీ వాలు అప్పటికి మర్చిపోరు. తుఫాన్ లాంటి అనో డిసాస్టర్లను తటిక...